Praja Deveena
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 12:34 pm Posted by : praja deveena

Universities Development : విశ్వవిద్యాలయ కేంద్రంగా ఫలవం తమైన కొత్తతరం రూపొందాలి 

–ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

Universities Development :ప్రజా దీవెన, నల్లగొండ: ఉన్నత వి ద్యా వ్యవస్థ స్థితిగతులు మరియు నెలకొన్న సమస్యల అధ్యయన మ రియు పరిష్కార కార్యాచరణలో భాగంగా నల్లగొండ ఖమ్మం వరంగ ల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మ ల్లన్న నల్లగొండ ఎంజియూ సంద ర్శించి ఎంజీయూలో నెలకొన్న సమ స్యలపై విద్యార్థులను అడిగి తెలు సుకున్నారు. మొదట విద్యా ర్థుల తో హాస్టల్ మెస్ లో భోజనం చేసిన అనంతరం, విశ్వవిద్యాలయ కాన్ఫ రెన్స్ హాల్లో విద్యార్థులతో ము చ్చ టించారు. ఈ సందర్భంగా ఎంజీ యూలో నెలకొన్న విద్యార్థుల సమ స్యలు, సదుపాయాలు మరియు ఉన్నత విద్య స్థితిగతులపై విద్యా ర్థులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రస్తా వించిన హాస్టల్ సదుపాయాలు, లై బ్రరీ, సెల్ఫ్ ఫై నాన్స్ కోర్సు విధానం వంటి అంశాలపై చర్చించి అనంత రం విద్యార్థులు లేవనెత్తిన సమస్య లను పరిష్కరించాలని అధికారు ల కు సూచించారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ విశ్వవిద్యా ల య కేంద్రంగా ఫలవంతమైన కొత్త తరం రూపొందాలని, విద్యార్థులు జ్ఞానం మరియు సమగ్రతతో మె రు గైన సమాజం పై కృషి చేయాలని సూచించారు.

ఉన్నత లక్ష్యాలతో స్ప ష్టమైన కా ర్యాచరణతో అందుకునే అక్షర య జ్ఞం విశ్వవిద్యాలయాల వేదికగా జ రగాలన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ మరియు మత్తు పదార్థాల విషయం లో అప్రమత్తంగా ఉంటూ సామా జి క అంశాలపై జనావళికి చైతన్యం క ల్పించాల్సిన బాధ్యత వారిపై ఉం దన్నారు. ఈ కార్యక్రమంలో రిజి స్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఎం జియు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

*ఎంజియూ వీసీఅల్తాఫ్ హుస్సే న్ తో తీన్మార్ మల్లన్న కీలక భే టీ*

మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అల్తాఫ్ హుస్సేన్ తో ఎ మ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ అ య్యారు. తెలంగాణ రాజ్యాధికార పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరి శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ లతో కలిసి వీసీ తో చర్చించారు.

మహాత్మా గాంధీ యూనివర్సిటీ వి ద్యార్థులు ఎదుర్కొంటున్న స మ స్యలను పరిష్కరించేందుకు ఎం ఎల్సీ తీన్మార్ మల్లన్న ముందడుగు వేశారు. యం.జి.యూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌ను విశేషంగా కలి సిన మల్లన్నకు వీసీ శాలువాతో స న్మానం చేశారు. ఈ సందర్భంగా వీసీ అల్తాఫ్ హుస్సేన్ యూని వ ర్సి టీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిపాలనా, అకాడెమిక్ సమస్య లు, హాస్టల్, తప్పనిసరి సదుపా యాలు, భవనాల మరమ్మతులు, పరీక్షల ఆలస్యం, రిజల్ట్‌లు వంటి అనేక అంశాలను ఎంఎల్సీ తీన్మార్ మల్లన్నకు వివరించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకు ని త్వరితగతిన చర్యలు తీసుకుం టామని వీసీ హామీ ఇచ్చారు. MLC తీన్మార్ మల్లన్న యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం, సంబంధిత శాఖల నుండి అవసరమైన సహకా రం అందేలా కృషి చేస్తామని, విద్యా ర్థుల సమస్యలపై నిరంతరం ఫా లోఅప్ చేస్తామనిఎమ్మెల్సీ మల్లన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నర్సయ్య గౌడ్, కార్యదర్శి కొమ్మల ప్రవీణ్ రా జ్,రాష్ట్ర నాయకులు నాగరాజు గౌ డ్, బొడ్డుపల్లి చంద్ర శేకర్,లింగం తో పాటు టి.ఆర్.పి పార్టీ వివిధ జిల్లా నాయకులు పాల్గొన్నారు.