Universities Development : విశ్వవిద్యాలయ కేంద్రంగా ఫలవం తమైన కొత్తతరం రూపొందాలి
--ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న Universities Development :ప్రజా దీవెన, నల్లగొండ: ఉన్నత వి ద్యా వ్యవస్థ స్థితిగతులు మరియు నెలకొన్న సమస్యల అధ్యయన మ రియు పరిష్కార కార్యాచరణలో భాగంగా నల్లగొండ ఖమ్మం వరంగ ల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మ ల్లన్న నల్లగొండ ఎంజియూ సంద ర్శించి ఎంజీయూలో నెలకొన్న సమ స్యలపై విద్యార్థులను అడిగి తెలు సుకున్నారు. మొదట విద్యా ర్థుల తో హాస్టల్ మెస్ లో భోజనం చేసిన అనంతరం, విశ్వవిద్యాలయ కాన్ఫ రెన్స్ హాల్లో విద్యార్థులతో ము చ్చ...