Urea Shortage : యూరియా కష్టాలు, ఎరువులొచ్చిoది 440 బస్తాలు, బారులు తీరింది సుమారు 3వేల మంది రైతులు

Urea Shortage : ప్రజా దీవెన, తుంగతుర్తి: ఆరుగా లం కష్టించి పంటలు పండించి ప్రజ లకు అన్నం అందించే రైతన్నలు స ద్దులు కట్టుకొని ఎరువుల కోసం దు కాణాల ముందు పడిగాపులు కా స్తూ కనీసం అన్నం తినడానికి కూ డా సమయం లేని పరిస్థితుల పట్ల రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సం ఘం సొసైటీ ఎరువుల దుకాణం లోకి 440 బస్తాల యూరియా రావ డం జరిగింది. యూరియా కోసం...