usa: ప్రజా దీవెన, ప్రకాశం: ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన దొద్దాల కోటేశ్వరరావు,కుమారుడు బుచ్చిబాబు (బుచ్చియ్య)40
అమెరికా లో నీ కాలిఫోర్నియా రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం (A software job)చేస్తూ వీకెండ్ కావడంతో ఫ్యామిలీతో సరదాగా బీచ్ కు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి (died) చెందిన ఘటన శనివారం సాయంత్రం జరిగింది తల్లిదండ్రు లకు కొడుకు చనిపోయిన విష యం తెలియటంతో శోకసముద్రం లో నిండిపోయారు తమ కుమారు డి మృతదేహాన్ని వీలైనంత త్వరగా సొంత గ్రామానికి తీసుకొని వచ్చేం దుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Next Post