Vajpayee’s birth anniversary celebrations: భారతీయజనతాపార్టీ కార్యాల యంలో బాహాబాహీ

--స్వర్గీయ వాజ్ పేయి జయంతి వేడుకల్లో నేతల మధ్య జగడం --కొద్దిసేపు షార్ట్ ఫిలిం తరహాలో రక్తికట్టించిన ఉద్రిక్త వాతావరణం --బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై పిల్లి రామరాజు ఫైర్ --మరోవైపు పోటో జర్నలిస్టుల ఆం దోళనతో ఆఫీసులో రణరంగం --నాగం వర్షిత్ రెడ్డి నశించాలంటూ జర్నలిస్టుల బైఠాయింపు --ఎట్టకేలకు క్షమాపణలతో చల్లబ డిన బీజేపీ కార్యాలయం Vajpayee's birth anniversary celebrations: ప్రజా దీవెన, నల్లగొండ: అంతర్గతం గా ఎలాఉన్నా బాహ్యప్రపంచానికి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే భారతీయ జనతా పార్టీలో...