Vasavi Club : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ వాసవి క్లబ్ జోన్ (Vasavi Club ) చైర్మన్ ఇమ్మడి సతీష్ బాబు వారి తల్లిదండ్రులు మోహన్ రావు లీలావతిల జ్ఞాపకార్ధం పట్టణంలో సుమారు సుమారు 40,000 రూపాయల ఖరీదు చేసి సిమెంట్ బల్లాలను (Cement blocks) ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంఎస్ విద్యాసంస్థల (MS educational institutions) సీయివో సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ సతీష్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని తెలిపారు సతీష్ ని ఆదర్శంగా తీసుకొని పట్టణంలో దాతలు ముందుకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు సేవా కార్యక్రమాలుచేస్తున్నందుకు సతీష్ ను అభినందందించి హర్షం వ్యక్తం చేసారు. , ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉయ్యాల నరసయ్య ,బాలయ్య, రవీందర్, నవీన్ ,మురళి, మాజీ కౌన్సిలర్ పాలూరి సత్యనారాయణ, షేక్ మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.