Praja Deveena
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 12:51 pm Posted by : praja deveena

VBJ Ramji : లేబర్ కోడ్స్, విబిజి రామ్ జీ, విద్యు త్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి

–రైతు సంఘం రాష్ట్ర కమిటీ స భ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

VBJ Ramji : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: దేశం లో లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ ఉపాధి హామీ ని నిర్వీర్యం చేస్తూ విద్యుత్ సవర ణ చట్టం పేరుతో రైతులను ప్రజల ను మోసం చేస్తున్న మోడీ ప్రభు త్వంపై సమరశీల ఐక్య ఉద్యమా లకు కార్మిక వర్గం, రైతాంగం సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర కమి టీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రె డ్డి పిలుపునిచ్చారు. బుధవారం దొ డ్డి కుమరయ్య భవన్ లో సిఐటి యు రైతు సంఘం వ్యవసాయ కా ర్మిక సంఘాల ఆధ్వర్యంలో నియో జకవర్గ స్థాయి సమావేశం జరిగిం ది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేం ద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరి స్తు న్న కార్మిక ప్రజా వ్యతిరేక విధా నాల పై కార్మిక వర్గం, రైతాంగం వ్యవసా య కార్మికులు ఐక్యంగా జనవరి నె ల మొత్తం పెద్ద ప్రచార క్యాంపె యి న్ చేపడుతున్నట్లు తెలిపారు. అ నంతరం ప్రజలను సమీకరించి స మరశీల ఉద్యమాలు చేస్తామని అ న్నారు. బిజెపి ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వా త కార్మిక వర్గం పోరాడి సాధించుకు న్న 44 చట్టాలను రద్దుచేసి నాలు గు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక వ ర్గాన్ని పెట్టుబడుదారులు మరింత దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇ చ్చిందని విమర్శించారు.

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విబిజి రామ్ జీ గా మార్చి పేదల పొట్ట కొట్టడాని కి ప్రభుత్వం సిద్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యుత్ సవరణ చ ట్టం 2025 ప్రకారం భవిష్యత్తులో వి ద్యుత్ రంగం ప్రైవేటుపరమై సబ్సి డీలు పోతాయని ప్రజలపై రైతులపై మరింత భారం పెరగనుందని అ న్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవే టీకరణ,దేశంలో సహజ వనరుల న్నీ బడా కార్పొరేట్ పెట్టుబడుదా రులకు అప్పనంగా అప్పజెప్తోందని అన్నారు. ఈ విధానాలపై కార్మిక, రై తు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త ప్రచా ర క్యాంపెయిన్ జయప్రదం చేయా లని కోరారు.

రౌండ్ టేబుల్ సమావేశాలు జనవరి 2 నుండి 5 వరకు గ్రామస్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తామని ఆరు నుం డి 12 వరకు జీపు ప్రచార జాతలు 13 నుండి 18 వరకు ఇంటింటికి కర పత్రాలు గ్రూప్ మీటింగ్స్ నిర్వహిం చి జనవరి 19న కార్మిక కర్షక మైత్రి దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో భారీసభతో ప్రభు త్వానికి తమ నిరసనను తెలియజే స్తామని అన్నారు.

రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి అధ్యక్షతన జరి గి న ఈ సమావేశంలో రైతు సంఘం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు న న్నూరి వెంకటరమణారెడ్డి, ఎండి స లీం జిల్లా సహాయ కార్యదర్శి దం డెంపల్లి సత్తయ్య,వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గండమల్ల రాములు ,సహాయ కా ర్యదర్శి మన్యం బిక్షం, సిఐటియు నలగొండ మండల, పట్టణ కన్వీన ర్లు పోలే సత్యనారాయణ, అవుట రవీందర్, సిఐటియు, రైతు, వ్యవ సాయ కార్మిక సంఘాల నాయకులు సర్దార్ అలీ, పల్లె నగేష్, ఊట్కూరి మధుసూదన్ రెడ్డి ,కట్ట అంజయ్య, రాంరెడ్డి, అకిటి లింగయ్య, మిర్యా ల శ్రీవాణి, ఆవుల అను రాధ, తెల కలపల్లి శ్రీను, సీతా వెంకటయ్య, కా ర్డింగ్ బిక్షం, పాలడుగు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.