VBJ Ramji : లేబర్ కోడ్స్, విబిజి రామ్ జీ, విద్యు త్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి

--రైతు సంఘం రాష్ట్ర కమిటీ స భ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి VBJ Ramji : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: దేశం లో లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ ఉపాధి హామీ ని నిర్వీర్యం చేస్తూ విద్యుత్ సవర ణ చట్టం పేరుతో రైతులను ప్రజల ను మోసం చేస్తున్న మోడీ ప్రభు త్వంపై సమరశీల ఐక్య ఉద్యమా లకు కార్మిక వర్గం, రైతాంగం సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర కమి టీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రె...