Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Veterinary Camp : ఉచిత మెగా పశు వైద్య శిబిరం

Veterinary Camp : ప్రజా దీవేన, కోదాడ: మార్చ్ 20వ తారీఖున కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం పాలే అన్నవరం గ్రామంలో నిర్వహించబోయే ఉచిత మెగా పశువైద్యశిబిరాన్ని గ్రామ రైతు సోదరులు మరియు చుట్టుపక్క ఉన్నటువంటి తండాల రైతు సోదరులు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ పశువుల జీవాలు కోళ్లు బాతులు సాధు జంతువుల కు అవసరమైన వైద్య పరీక్షలు వ్యాక్సిన్లు మందులు ఉచితంగా పొందగలరని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తమ్మనబోయిన వీరబాబు కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరపతమ్మ గారు వైస్ చైర్మన్ బషీర్ గారు డైరెక్టర్లు మరియు పశువైద్యాధికారులు కోదాడ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ ఇతర సిబ్బంది పాల్గొంటారు.