Visakha Steel Plant: ప్రజా దీవెన, విశాఖపట్నం :ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతున్న వేళ కార్మికులకు భారీ షాక్ తగిలింది. ఏకంగా 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను (Contract workers) తొలగించినట్లు సమా చారం. వారి గేట్ పాస్ లను వెనక్కి తీసుకోవాలని వివిధ విభాగాల్లోని కాంట్రాక్టర్లకు,సూపర్ వైజర్లకు (For contractors, superintendents)ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.విషయం తెలుసుకున్న కార్మికులు ఆందోళనకు దిగారు. తొలగింపు ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.