District Collector B. Chandrashekhar : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సిద్ధంగా ఉన్నాం
--నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ District Collector B. Chandrashekhar : ప్రజా దీవన నల్గొండ : నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్ని కల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని కి వివరించారు.బుధవారం రాష్ట్ర ఎ న్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పా ట్లపై జిల్లా కలెక్టర్...