MLC Kethavath Shankar Nayak : చెప్పిన విధంగా ఇచ్చిన హామీలను అమలు చేశాం
--బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే చ ర్చకు రావాలి --మంత్రులను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ చెంచాలకు లేదు --అధికారం పోయి సోయి లేకుండా మాట్లాడుతున్నారు --జగదీష్ రెడ్డిని గొల్లగూడ ఆస్పత్రి లో చేర్పించాలి --బిఆర్ఎస్ అలియాస్ టి ఆర్ ఎస్ బాకీ, వడ్డీ కార్డు విడుదల --ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ MLC Kethavath Shankar Nayak : ప్రజా దీవెన, నల్లగొండ : రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బి ఆర్ఎస్ చెంచాలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని డిసిసి అధ్య క్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్...