Issue Resolution : సమస్యల పరిష్కారానికి సమరం కొనసాగిస్తాం 

--జర్నలిస్టుల మహాధర్నాలో నేతల ఉద్ఘాటన Issue Resolution : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కా రమయ్యే వరకూ సమరం కొనసాగి స్తామని, నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని సమాచార కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో తెలం గాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జ రిగిన మహాధర్నాలో ఆ సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు విరాత్ అలీ స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే పిలుపు పై స్పందించి...