Triple R Project : ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు అండగా ఉంటాం 

--కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు Triple R Project : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డు అంశం కేంద్ర ప్ర భుత్వం దృష్టికి రాలేదని కేంద్రమం త్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అ ధ్య క్షుడు రాంచందర్ రావులు స్పష్టం చేశారు. ట్రిపుల్ ఆర్ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెం టనే తాము భూ నిర్వాసితులకు రై తు లకు అండగా నిలబడతామని హా మీ...