Banakacharla Project : బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతాం 

--బిఆర్ఎస్ నేతలు అపోహలు సృష్టిస్తున్నారు --నమ్మశక్యం కానీ మాటలతో ప్రజ ల్లో గందరగోళంకు తెరలేపారు --బనకచర్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు -- భారీ నీటిపారుదల పౌరసరఫ రా ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Banakacharla Project : ప్రజా దీవెన, కోదాడ: బనకచర్ల ప్రా జెక్టును ముమ్మాటికీ అడ్డుకుని తీ రుతామని రాష్ట్ర నీటిపారుదల, పౌ ర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. నిర్మా ణాన్ని అడ్డుకునేందుకు కేంద్రం వద్ద, అధికారుల వద్ద వాదనలు వినిపిం...