District Collector Ila Tripathi : ఫేక్ అటెండెన్స్ కార్యదర్శులపై చర్యలేవి.?

--వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు ఎవరు --బాధ్యులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి --సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న కార్యదర్శులను వెంటనే బదిలీ చేయాలి --నల్లగొండ పార్లమెంట్ కంటెస్టెండ్ అభ్యర్థి గోలి సైదులు District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : విధులకు హాజరుకాకుండానే ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) యాప్ ద్వారా నల్లగొండ జిల్లాలోని 69 మంది పంచాయతీ కార్యదర్శులు ఇతర ఫోటోలు పెట్టి తప్పుడు అటెండెన్స్ నమోదు చేశారు. వారి పై జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నల్లగొండ...