Municipal Chairman Burri Srinivas Reddy : మంత్రి కోమటిరెడ్డి సహకారంతో సమస్త డివిజన్ల అభివృద్ధికి కృషి

Municipal Chairman Burri Srinivas Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్లగొండ లోని సమ స్త డివిజన్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు గుమ్ముల మోహన్ రెడ్డిలు అ న్నారు. శుక్రవారం నల్గొండ ము న్సిపల్ కార్పొరేషన్ లోని 34వ డివిజన్ లక్ష్మీ బాలాజీ నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ...