District Collector Chandrashekhar : సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మ హిళా విద్యకు కృషి చేయాలి

-- నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: సావిత్రిబా యి పూలే స్ఫూర్తితో మహిళా విద్య కు కృషి చేయాల్సిన అవసరం ఉం దని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అ న్నారు. సావిత్రిబాయి పూలే 159 వ జయంతిని పురస్కరించుకొని శ నివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వ ర్యంలో కలెక్టర్ కార్యాలయ సమా వేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అ తిథిగా హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలు వేసి...