Palla Devender Reddy : ఏఎన్ఎంలకు పనిఒత్తిడి తగ్గించాలి
--ఏఐటియుసి కార్యదర్శి పల్లా దే వేందర్ రెడ్డి Palla Devender Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నేష నల్ హెల్త్ మిషన్ నందు ఏఎన్ఎం లుగా పనిచేస్తున్న వారికి ఆన్లైన్ యాఫ్ ల వల్ల తీవ్రమైన పని ఒత్తి డిని ఎదుర్కొంటున్నారని తక్షణమే వాటిని రద్దు చేయాలని ఏఐటియు సి రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వ హిoచి అనంతరం జిల్లా...