Central Government Schemes : కేంద్ర ప్రభుత్వ పథకాలు, చట్టాలపై అవగాహనకు కార్యశాలలు కీలకం

Central Government Schemes : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకా లు, చట్టాలపై గ్రామస్థాయిలో ప్రజల కు సంపూర్ణ అవగాహన కల్పించేం దుకు కార్యశాలలు అత్యంత కీలక మైనవని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్. గౌ తం రావు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లాకి సాన్ మోర్చా ఆధ్వర్యంలో GRAM -G చట్టం – 2025పై రైతులకు, గ్రా మీ ణ ప్రజలకు సోమవారం అవగా హ న కల్పించే...