world health organization: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఉప్పు (salt) అధికంగా తీసుకుంటే ప్రాణానికి ముప్పు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (world health organization) వెల్లడించింది. ప్రతీ రోజు కేవలం 5 గ్రాములు మించి ఉప్పును (salt) తీసు కుంటే ప్రాణాపాయం తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (world health organization) అధ్యయ నంలో తేలింది. ఉప్పు (salt) అధికంగా తీసుకోవ డం వల్ల ఏటా 18.9 లక్షల మంది మరణిస్తున్నారని వెల్లడించింది. దీని వల్ల రక్తపోటు, గుండె సమ స్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబ కాయం, కిడ్నీ వ్యాధులు (High blood pressure, heart problems, gastric cancer, obesity, kidney diseases) వస్తాయి. రోజుకు 2000 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దని హెచ్చరిం చింది. ఉప్పుకు బదులుగా నిమ్మర సం, వెనిగర్, వాము, నానబెట్టిన సబ్జా గింజలను ఆహారంలో వాడుకోవాలని తెలిపింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.