MLA Uttam Padmavathi : యువత స్వయం ఉపాధిని చిత్త శుద్ధితో రాణించాలి 

--కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ MLA Uttam Padmavathi : ప్రజా దీవెన, కోదాడ: యువతి యువకులు స్వయం ఉపాధిని ఎన్నుకొని రాణించాలని కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి అన్నార పట్టణంలోని సోమవారం కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కాఫీ కేఫ్ ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత వ్యాపార రంగములు తమకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి వ్యాపారంలో రాణించి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. నమ్మకమైన సేవలందించి...