Collector Ila Tripathi : అవినీతి మీద జీరో టాలరెన్స్ లం చం అడగడం, తీసుకోవడం నేరం
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: సమాజంలో లంచం కోరడం, లం చం తీసుకోవడం తీవ్రమైన నేరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చే శారు. తెలంగాణ ఏసీబీ వారోత్స వాల సందర్భంగా బుధవారం ఆమె తన చాంబర్లో ‘లంచం నేరం’ అనే సందేశంతో రూపొందించిన గోడప త్రికను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనలో పారద ర్శకత అత్యంత ముఖ్యమని, ప్రభు త్వం అందించే సేవల కోసం ఏ అధి కారి...