Pickleball Championship : బిగ్ బ్రేకింగ్, 9వ జాతీయ పికిల్ బా ల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జోరు
Pickleball Championship : ప్రజా దీవెన, జమ్మూ సిటీ: ఆల్ ఇం డియా పికిల్‌బాల్ అసోసియేషన్ (AIPA) ఆధ్వర్యంలో జమ్మూ, జ మ్మూ & కాశ్మీర్‌లో సెప్టెంబర్ 26– 28, 2025 తేదీల్లో నిర్వహించిన 9వ జాతీయ పికిల్‌బాల్ ఛాంపి య న్ షిప్ లో తెలంగాణ జట్టు అద్భు త విజయాలను సాధించింది.ఈ జాతీయ పోటీల్లో పాల్గొనడానికి అ మెచ్యూర్ తెలంగాణ పికిల్ బాల్ అసోసియేషన్( ATPA )సెప్టెంబర్ 13–14న రాష్ట్ర స్థాయి ఎంపిక పో టీలు నిర్వహించి, ప్రతిభావంతులై న క్రీడాకారులచే, తెలంగాణ...