Team India Fans : బిగ్ బ్రేకింగ్, టీమిండియా అభిమా నుల గుండెల్లో గుబులు, ఉత్కంఠ రేపుతోన్న రోజు రానేవచ్చిoది

Team India Fans : ప్రజా దీవెన, హైదరాబాద్: టీ20వర ల్డ్ కప్ 2026 ఫైనల్‌కు కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచిన భారత్ మార్చి5 గురువారం సెమీఫైనల్‌లో ఇంగ్లాం డ్‌ను ఎదుర్కొనబోతోంది. సూపర్-8లో భీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన వెస్టిం డీస్‌ను చిత్తు చేసిన సూర్యసేన ఇప్పు డు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీస్ రంగంలోకి దిగుతోం ది.ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటె ఈ టోర్నీలో భారత్ మొదటిసారి ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. కానీ అభిమాను ల మనసులో ఒక ప్రశ్న మాత్రం తిరుగుతోంది.  ...