Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chairman Sivasena Reddy : తెలంగాణ మైదానాల్లో నిరంతర క్రీడాకార్యక్రమాలు

–జాతీయ అంతర్జాతీయ పోటీలు నిర్వహించే సంస్థలకు సహకారం

–తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ న్ శివసేన రెడ్డి

Chairman Sivasena Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని మైదానాలు నిరం త రం క్రీడా కార్యక్రమాలతో కళకళలా డే విధంగా తెలంగాణ స్పోర్ట్స్ అథా రిటీ చొరవ తీసుకుంటుందని తెలం గాణ స్పోర్ట్స్అథారిటీ చైర్మన్ శివసే న రెడ్డి అన్నారు. శనివారం గచ్చిబౌ లి ఇండోర్ స్టేడియంలో ఏమికల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జ రుగుతున్న మొదటి ఆసియన్ టై క్వాండో ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాం పియన్ షిప్ ను ఆయన ప్రారంభిం చారు.

ఈ సందర్బంగా శివసేనరెడ్డి మాట్లా డుతూ భారత దేశంలో పుట్టిన అనే క ప్రాచీన క్రీడల నుండి ఏర్పడే మా ర్షల్ ఆర్ట్స్ క్రీడలని, ఆసియా దేశా ల్లో మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ కు అత్యం త ఆదరణ ఉందన్నారు. సెల్ ఫోన్, లాప్ టాప్లతో సామాజిక మాధ్యమా ల ఓరవడిలో కొట్టుకుపోతున్న వి ద్యార్థులు యువత డ్రగ్స్ గంజాయి కి బానిసలుగా మారుతున్న నేప థ్యంలో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ వారిలో యువతలో ఆత్మరక్షణకే కా

కుండా ఆత్మవిశ్వాసము పెంపొందిం ప చేస్తాయన్నారు.

ఆతిధ్యానికి మారుపేరైన హైదరా బాద్ నగరంలో జాతీయ అంతర్జా తీయ పోటీలు నిర్వహించే సంస్థ ల కు తెలంగాణ క్రీడా శాఖ అవసర మైన మద్దతు తెలుపుతుందన్నా రు.

ఒక స్పష్టమైన సమగ్రమైన నూతన క్రీడ విధానాన్ని ప్రకటించి దాని పటి ష్టంగా అమలు చేస్తున్నామని ఆ యన అన్నారు.సమాజంలోని అ న్ని వర్గాలు క్రీడల్లో భాగస్వామ్యం అయ్యే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.సెప్టెంబర్ 13, 14 తేదీల్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జ రుగుతున్న ఈ క్రీడా పోటీల్లో ఆసి యా కు చెందిన 8 దేశాల నుండి దాదాపు 1,000 మంది టైక్వాండో క్రీడాకారులు పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమంలో ఎమికల్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ వీణా వాహిని, ఇంటర్నేషనల్ టైక్వాండో మాస్టర్ జయంత్ రెడ్డి, టోర్నమెంట్ నిర్వా హకులు రవికుమార్, నరేష్, చం దు, ఖాన్ సాహెబ్, ప్రేమ్ కుమార్ గౌడ్, సురేష్,ప్రేమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.