Governor Jishnu Dev Varma : పర్యావరణహితానికి పచ్చని జీవన శైలికి సైక్లింగ్ ఎంతోదోహదం
--సండేస్ అండ్ సైక్లింగ్ విస్తృతం చే యాలి --తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ Governor Jishnu Dev Varma : ప్రజా దీవెన, హైదరాబాద్: జాతీయ క్రీడ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వద్ద జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమానికి రాష్ట్ర గవర్న ర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హా జరై జెండా ఊపి సైక్లింగ్ ర్యాలీని ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పర్యావరణ హితానికి, పచ్చని జీవనశైలికి సై క్లింగ్...