Iran Israel war gulfair space: బిగ్ బ్రేకింగ్, మూగబోయిన గల్ఫ్ గగనతలo, మూసివేతతో అంతర్జాతీయ విమానరాకపోకలు కుదేలు 

Iran Israel war gulfair space : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: గల్ఫ్‌ గగన తలo ఒక్కసారిగా మూగబోయింది. పశ్చి మా సియాలో పెరిగిన ఉద్రి క్తతల ప్రభావం నేపధ్యంలో మొత్తం 10 దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయ డంతో అంతర్జాతీయ విమాన రాకపోకలు కుదేలయ్యాయి. ఇరాన్, ఇరాక్, బె హ్రైన్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్ దేశాల్లో విమాన సర్వీసులు పూ ర్తిగా నిలిచిపోయాయి.అదే సమ యంలో ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్ అర బ్ ఎమిరేట్స్ దేశాల్లో పలు...