Jai Chandra Goud Black Belt Achievement : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ బుల్ బుల్ ఘనకీర్తి,9ఏళ్ల వయసులోనే ‘బ్లాక్ బెల్ట్’ సాధించిన జైచంద్రగౌడ్

Jai Chandra Goud Black Belt Achievement : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కే వలం 9 సంవత్సరాల వయసు గల వేముల జై చంద్ర గౌడ్ చిన్న వయస్సులో ఘనకీర్తి సాధించా డు. ఆ వయస్సులో మనం ఏం చేస్తుంటాం? ఆటలు, స్కూలు హోం వర్క్‌లతో బిజీగా ఉంటాం. కానీ, న ల్లగొండకు చెందిన జై చంద్ర గౌడ్ వే ముల మాత్రం నడుముకు 'బ్లాక్ బె ల్ట్' కట్టుకుని రికార్డుల వే ట మొద...