Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్య, బ్యాడ్మింటన్ ఆటేకాదు, జీవితపా ఠం, గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలం గాణ
Minister Sridhar Babu : ప్రజాదీవెన,హైదరాబాద్: బ్యాడ్మిం టన్ కేవలం ఒక ఆట మాత్రమే కాద ని, జీవితానికి ఎన్నో పాఠాలను నే ర్పే ఉత్తమ గురువు అని రాష్ట్ర ఐ టీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యా డ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలం గాణ (బీఏటీ) అధ్యక్షుడు శ్రీధర్ బా బు అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ గోపీ చంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో బీ ఏటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోనెక్స్ - సన్ రైజ్ 79వ సౌత్ జో న్ ఇంటర్...