— నైతిక విలువలు ప్రదర్శించిన స్పానిష్ ఆటగాడు
Paris Olympics:ప్రజా దీవెన, ఒలంపిక్స్: పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) 2024 లో అత్యుత్తమ నైతిక విలువలు ప్రదర్శించిన స్పానిష్ ఆటగాడు. కెన్యా ఆటగాడు రన్నింగ్ రేసులో (A running race)ముందున్నాడు. గెలుస్తున్నాడు. ముందు గీతను చూసి రేసు చరమ గీత అనుకుని ఆగిపోయాడు. భాష రాదు. కాబట్టి అదే విన్నింగ్ రేఖ అనుకుని ఆగిపోయాడు. కానీ వెనకాలే పరుగెడుతున్న స్పానిష్ రన్నర్ కెన్యా రన్నర్ ను ” ఇంకా పరుగెత్తాలి ” అంటూ కెన్యా ఆటగాడిని ముందుకు తోసి ఆ రేస్ కెన్యా ఆటగాడే గెలిచేలా చేశాడు. తరువాత ఓ జర్నలిస్టు స్పానిష్ ఆటగాడి మధ్య జరిగిన సంభాషణ మానవునిలోని దైవాన్ని చూపు తుంది. ఏదో ఒకరోజు మనం ఒక ళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకుం టూ అందరం గెలిచే సమాజం కో సం అలా చేశాను.
మీరు ఆ కెన్యా రన్నర్ (Kenyan runner)కు మీకు రావలసిన బంగారు పతకం ధార పోశారు తెలుసా అంటే నేనేం అతనికి సహాయం చేయ లేదు. ఈ రేసు అతను గెలవ బోతున్నాడు. కేవలం భాష రాకపో వటం వలన ఆయన ఆగాడు. అవును, బంగారు పతకం గెలిచేవా డినే, కానీ ఆ బంగారు పతకానికి అప్పుడు ఏమి విలువ ఉంటుంది. జర్నలిస్టు ఇవాన్ ని వదలకుండా ప్రశ్నిస్తునే ఉన్నా డు. ఆ గెలుపుకు విలు వేమున్నది నా తల్లి నా గురిం చి ఏమనుకుంటుంది మానవీయ విలువలు ఒక తరం నుండి మరో తరానికి పెరుగుతూ అందింప బడాలి. మన పిల్లలకు మనం అదే నేర్పాలి. మన పిల్లలకు మనం సరైన మార్గంలో వెళ్ళడం నేర్పాలి. తప్పు మార్గంలో వెళ్ళి గెలవడం మన పిల్లలకు నేర్పకూడదు. అలా కాకుండా మానవీయ విలువలు పెంచుతూ ఒకరికొకరం సహాయ పడుతూ పురోగమించాలి. ఎందుకంటే నిజాయితీ, నైతిక విలువలే ఎప్పుడూ విజయం సాధిస్తాయి. శ్రీమాన్ ఇవాన్ ఫెర్నాండజ్, స్పెయిన్ ఆటగాడిలో (Spanish player) దైవాన్ని దర్శించాను పని వ్యాఖ్యానించారు.