Yoga Competition : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆదియోగి పరమేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగవ రాష్ట్ర స్థా యి యోగ పోటీలలో మహిళా వి భాగంలో నకిరేకల్ కు చెందిన సె యింట్ ఆన్స్ పాఠశాల యోగ టీచ ర్ కొండ నిర్మల గోల్డ్ మెడల్, విద్యా ర్థుల విభాగంలో కొండ యశస్విని, ఏ గాయత్రి, పి జెస్సికా, గోల్డ్ బహు మతులు పొందగా, ఎం రాకేష్, ఈ మనస్వి, జి సాయి చందర్, ఏ విశా ల్, ఎన్ రక్షిత, బి హిమబిందు సి ల్వర్ మెడల్స్, బీ గాయత్రి, ఆర్ శి వానంద గౌడ్, పి వైష్ణవి బ్రాంచ్ మె డల్ లు పొందారు.
వీరికి టి వై టి టి సి రాష్ట్ర అధ్యక్షుడు పి రవికిషోర్, ఆదియోగి ఫౌండేషన్ షన్ ప్రెసిడెం ట్ పి వినోద్ బహుమతులు అంద జేశారు, గెలుపొందిన వారిని పాఠ శాల ప్రిన్సిపల్ సిస్టర్ లీనా ఆంటో నీ, ఉపాధ్యాయులు అభినందిం చారు.