Yoga Competition : యోగాలో సెయింట్ ఆన్స్ విద్యా ర్థుల ప్రతిభ 

Yoga Competition  : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆదియోగి పరమేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగవ రాష్ట్ర స్థా యి యోగ పోటీలలో మహిళా వి భాగంలో నకిరేకల్ కు చెందిన సె యింట్ ఆన్స్ పాఠశాల యోగ టీచ ర్ కొండ నిర్మల గోల్డ్ మెడల్, విద్యా ర్థుల విభాగంలో కొండ యశస్విని, ఏ గాయత్రి, పి జెస్సికా, గోల్డ్ బహు మతులు పొందగా, ఎం రాకేష్, ఈ మనస్వి, జి సాయి చందర్, ఏ విశా ల్, ఎన్ రక్షిత, బి హిమబిందు సి...