Nalgonda SP Sharath Chandra Pawar: స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 విజేతలకు ఎస్పీ అభినందనలు
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలం గాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో మెడల్స్ సాధించి న సిబ్బందిని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గే మ్స్ మీట్ - 2026 పోటీలు ఫిబ్రవ రి 16 నుండి 21 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం మరి యు సైబరా బాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వ హించబడ్డాయి. ఈ క్రీ డా...