Praja Deveena
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 7:26 am Posted by : praja deveena

Team India BCCI Rewards : బిగ్ బ్రేకింగ్, భారత్ జట్టుకు భారీ నజరానా, రూ.131 కోట్ల బహు మతి ప్రకటించిన బీసీసీఐ 

Team India BCCI Rewards : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: టీ 20 క్రికె ట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మహా ఘట్టం త ర్వాత భారత జ ట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ICC Me n’s T20 World Cup 2 026 లో చరిత్ర సృష్టించి న India national cricket teamకు Boa rd of Control for Cri cket in I ndia భారీ నగదు బహుమతిని ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆడిన టీమిండియా మరోసారి అద్భుతాన్ని ఆవి ష్కరించింది. Suryakumar Y adav నాయకత్వంలో భారత్ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి, టీ20 ప్రపంచకప్ చరిత్రలో టైటిల్‌ను రిటైన్ చేసిన తొలిజట్టుగా నిలిచింది.

ఈ అపూర్వ విజయాన్ని గౌరవిస్తూ బీసీసీఐ రూ.131 కోట్ల భారీ నగ దు బహుమతిని ప్రకటించింది. టీ 20 ప్రపంచకప్ చరిత్రలో మూడు సార్లు ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా భారత్ మరో అరుదైన ఘనతను సాధించింది.బోర్డు విడుదల చేసి న ప్రకటనలో ఈ అద్భుత విజయానికి కారణమైన ఆటగా ళ్లు, కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్ మరియు సెలెక్టర్లకు హృద యపూర్వక అభినందనలు తెలిపింది. దేశం గర్వపడేలా చేసిన టీమిండియాకు రూ.131 కో ట్ల క్యాష్ రివార్డు ఇవ్వా లని నిర్ణయించామని తెలిపింది.

ఈ విజయంతో ప్రపంచ క్రికెట్‌లో భారత్ మరోసారి తన ఆధి పత్యాన్ని చాటుకుంది. టీమిండియా అభిమానులు దేశ వ్యాప్తంగా సంబ రాల్లో మునిగిపోయారు.క్రికెట్ ప్ర పంచాన్ని ఉర్రూతలూగించిన అద్భుతఘట్టo భారత్ మరోసారి చ రిత్ర ను తిరగరాసింది.ICC Me n’s T20 World Cup 2026 లో అప్ర తిహత ప్రదర్శనతో దూసుకెళ్లిన In dia national cric ket team టై టిల్‌ను కాపాడుకుంటూ ప్రపంచ క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆ డిన టీమిండియా మరోసారి విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.

ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ దూ కుడుతో జట్టును విజయ పథంలో నడిపించిన కెప్టెన్ Suryakumar Yadav నాయక త్వం లో భారత్ వరుసగా రెండోసారి టీ 20 ప్రపంచకప్‌ను గెలుచుకుని టైటిల్‌ను రిటైన్ చేసిన తొలి జట్టుగా నిలిచిం ది. ఇదేసమయంలో టీమిండియా మూడుసార్లు టీ20 ప్ర పంచకప్ గెలిచిన ఏకైక జట్టుగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసు కుంది.భారత్ విజయంతో అభి మాను ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టేడియంల నుంచి వీధుల వరకు ఒకే నినాదం మార్మోగింది.