Team India BCCI Rewards : బిగ్ బ్రేకింగ్, భారత్ జట్టుకు భారీ నజరానా, రూ.131 కోట్ల బహు మతి ప్రకటించిన బీసీసీఐ
Team India BCCI Rewards : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: టీ 20 క్రికె ట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మహా ఘట్టం త ర్వాత భారత జ ట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ICC Me n's T20 World Cup 2 026 లో చరిత్ర సృష్టించి న India national cricket teamకు Boa rd of Control for Cri cket in I ndia భారీ నగదు బహుమతిని ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆడిన టీమిండియా మరోసారి...