Telangana Athletes : తెలంగాణ క్రీడాకారులు దేశానికే ఆదర్శం
--ధ్యాన్ చంద్ జీవితము క్రీడారం గానికి స్ఫూర్తిదాయకం --క్రీడా దినోత్సవం సందర్భంగా పలు వురికి నగదు పురస్కారాలు --తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువ జన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి Telangana Athletes : ప్రజా దీవెన, హైదరాబాద్: భారత క్రీ డలకు చిరస్థాయిగా ప్రేరణ నిచ్చిన మహానుభావుడు ధ్యాన్ చంద్ స్ఫూర్తితో క్రీడా సమాజం ముందు కెళ్లాలని తెలంగాణ రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జా తీయ క్రీడా దినోత్సవ వేడుకలకు...