Youngest Chess World Records : బిగ బ్రేకింగ్, చెస్‌లో అరుదైన ఘ నత, 2ఏళ్ల 11 నెలల బాలుడు నె లకొల్పిన రెండు ప్రపంచ రికార్డులు 

Youngest Chess World Records : ప్రజా దీవెన, హైద రాబాద్: చెస్ ప్ర పంచంలో అద్భుత ప్రతిభతో ఒక చిన్నారి సంచలనం సృష్టించాడు. కేవలం 2 సంవత్సరాలు 11 నెలల వయస్సులోనే కొండా శ్రేయాన్ష్ ము రళీకృష్ణ పటేల్ రెండు ప్ర పంచ రి కార్డులను సాధించి చరిత్ర సృష్టిం చాడు. రాయ్ చె స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రే యాన్ష్ తన అసాధారణ మే ధస్సును ప్రదర్శించాడు. కొండా శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ కేవలం 15 నిమిషాల 52...