iPhone 15: ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్ సంస్థ ఆయన ఫ్లిప్‌కార్ట్(Flipkart)ఎప్పటికప్పుడు, తన కష్టమర్ల కోసం ఆఫర్స్ ప్రకటిస్తూనే ఉంటుంది. దీంతో ఎక్కువ శాతం కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై ఉన్న ఆఫర్లను చూసి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్లపై (smart phone)అద్భుతమైన డీల్స్ ను ఆఫర్స్ ను ప్రకటించింది. యాపిల్ నుంచి సాంసంగ్ వరకు అన్ని బ్రాండ్ ఫోన్లపై అధిక ఆఫర్లను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ పై కూడా దాదాపు 8 శాతం డిస్కౌంట్‌ను (discount)అందజేస్తుంది. ఇక అదనపు బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించడంతో మరింత డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో(flipkart) అందుబాటులో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన డీల్స్‌లో (deals)ఐఫోన్ 15 కూడా ఒకటి. ఐఫోన్ 15 128 GB వేరియంట్ 8 శాతం డిస్కౌంట్‌తో కస్టమర్లు లభిస్తోంది. దీని వల్ల ఫోన్ ధర రూ.79,900 నుంచి రూ.72,999కు తగ్గింది. ఇది ఐఫోన్ 15 కొనుగోలు చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. ఇక ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలుదారులు ఐఫోన్ 15 ధర అయితే బ్యాంక్ ఆఫర్ (bank offer’s)లను ఉపయోగించుకోవడం ద్వారా మరింతగా రేటును తగ్గించుకోవచ్చు. SBI క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్స్ ఈ బ్యాంక్ ఆఫర్స్ వినియోగించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో లావాదేవీలకు SBI క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించడం ద్వారా రూ.6,000 వరకు డిస్కౌంట్ వరుకు కస్టమర్స్ పొందవచ్చు. ఐసీసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించినా కూడా నాన్ ఈఎంఐ , క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.6,000 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అప్పుడు ఈ లేటెస్ట్ ఐఫోన్ 15 ప్రైస్ రూ. 66,999కి మరింత కిందకు దిగివస్తుంది.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే..
ఐఫోన్ 15 128 GB వేరియంట్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే ఉంటుంది. ఇందులో A16 బయోనిక్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. దీని తయారీకి 4 నానో మీటర్ ప్రాసెస్ టెక్నాలజీని వాడడంతో కస్టమర్లు బాగా ఇష్ట పడుతునాన్నారు. ఇదొక 6 కోర్ ప్రాసెసర్. ఇందులో 3460 MHz వద్ద రన్ అయ్యే 2 ఎవరెస్ట్ కోర్లు 2020 MHz వద్ద రన్నయ్యే 4 సాటూత్ కోర్లు ఉన్నాయి. ఈ ప్రాసెసర్ 50% అధిక మెమరీ బ్యాండ్‌విడ్త్ కు మద్దతు ఇస్తుంది. గేమ్స్, హై ప్రాసెసింగ్ ట్యాస్క్స్ ను కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ ఆఫర్ ను పొందాలంటే వెంటనే ఫ్లిప్‌కార్ట్ లో(Flipkart)ఆర్డర్ పెట్టుకోండి.