Mahatma Gandhi University : మహాత్మా గాంధీ యూనివర్సిటీ సై న్స్ కళాశాల ఆధ్వర్యంలో వైద్య శిబిరం

Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల, యశోద హాస్పిటల్ మలక్ పేట సౌజన్య సహకారంతో వైద్య శిబిరాన్ని బుధవారం సైన్స్ క ళాశాలలో నిర్వహించారు. ఈ కా ర్యక్రమాన్ని విశ్వవిద్యాలయ ఉపకు లపతి ఆచార్య ఖాజాఆల్తాఫ్ హు స్సేన్ తో పాటు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాలరవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం జె యు ఉపకుల పతి అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడు తూ స్వీయ క్రమశిక్షణ ఆరోగ్య సం రక్షణ దేశ సేవలో భాగమే అన్నారు....