Dubai Crash Claims Seven Indian Lives : దుబాయ్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయుల మృతి

Dubai Crash Claims Seven Indian Lives: దుబాయ్‌ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం భారతీయ కుటుంబాల్లో (Indian Families) విషాదాన్ని నింపింది. కార్మికులను తీ సుకెళ్తున్న మినీబస్సు అదుపు తప్పి రోడ్డుపై నిలిచి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఏడుగురు భా రతీయులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స (Hospital Treatment)పొందుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, సాంకేతిక సమస్య కారణం గా ట్రక్కు రహదారిపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. అదే సమయంలో...