Iran president: ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
ఇరాన్ తాత్కా లిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్ ఈరోజు నియమితుల య్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు
ప్రజా దీవెన, ఇరాన్ : ఇరాన్ ( Iran)తాత్కా లిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్(Mohammad Mokhbar) ఈరోజు నియమితుల య్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తాజాగా హెలికాప్టర్(Helicopter) ప్రమాదం లో మృతిచెందిన విషయం తెలిసిం దే. దీంతో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొఖ్బర్‌ను తాత్కాలిక దేశాధ్య క్షుడిగా నియమించారు. రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా దేశంలో ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.
Mohammad Mokhbar as interim president of Iran