Zverev Ends Grand Slam Wait: ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వెరెవ్ జైత్రయాత్ర.. తొలి గ్రాండ్‌స్లామ్‌తో కల నెరవేర్చుకున్న జర్మన్ స్టార్
Zverev Ends Grand Slam Wait: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు అలెగ్జాండర్ జ్వెరెవ్(Alexander Zverev) జీవితంలో వచ్చింది. గ్రాండ్‌స్లామ్ టైటిల్ (Grand Slam title)కోసం పలుమార్లు ప్రయత్నించి విఫలమైన జర్మన్ స్టార్, ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ వేదికగా తన కలను నిజం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ఇటలీ ఆటగాడు ఫ్లావియో కొబోలి (Flavio Cobolli) పై విజయం సాధించి తన కెరీర్‌లో తొలి మేజర్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. రోలాండ్ గారోస్‌లోని ఫిలిప్ చాట్రియర్ కోర్టులో జరిగిన...