–రోగాన్ని గుర్తించడానికి ఎఐ అభివృద్ధి
AI: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: సాంకేతికత మనిషినే తలదన్నుతుoదన్న నానుడి కి నిదర్శనం తాజాగా వెలు గులోకి వచ్చన అంశం. మనిషిలో దగ్గు (cough) మరియు తుమ్ము వంటి శబ్దాలను విశ్లేషించడం ద్వారా క్షయవ్యాధి వంటి వ్యాధులను (Diseases like tuberculosis) గుర్తించగల ఎఐ మోడల్, హెచ్ఈ ఎఆర్ పై గూగుల్ పని చేస్తోంది. 300 మిలియన్ ఆడియో శాంపి ల్స్‌పై శిక్షణ పొందిన ఈ సాంకే తికత ఆరోగ్య సంరక్షణ (health care) విశ్లే షణ లను మార్చగలదని, మరీ ము ఖ్యంగా అధునాతన వైద్య సాధ నాలు లేని ప్రాంతాల్లో సాల్కిట్ సాంకేతికత సహకారంతో, గూగుల్ స్మార్ట్‌ఫోన్ (Google smartphone) మైక్రోఫోన్‌ల ద్వారా శ్వాసకోశ వ్యాధులను ముందస్తుగా గుర్తించడాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయా వర్గాలు తెలియజేస్తున్నాయి.