Cars Discount: మీరు అక్టోబర్ 2024లో కొత్త మారుతి కారు కొనాలనుకుంటే ఇది మీకు ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. ప్రస్తుతం మారుతి సుజుకి తమ అనేక కార్లపై (cars)భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు కొత్త మారుతి ఎరినా కారు కొనుగోలు చేస్తే రూ. 55,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు, మారుతి సెలెరియోపై (Maruti Celerio)అత్యధిక తగ్గింపు కూడా లభిస్తుంది.
మనం ఇప్పడూ ఏ కార్లపై ఎంత డిస్కౌంట్ అంటే..
మారుతి సుజుకి బ్రెజా: కొన్ని డీలర్‌లు రూ. 25,000 వరకు తగ్గింపు ఇస్తున్నారు.
వ్యాగన్ ఆర్: రూ. 35,000 నుండి రూ. 45,000 వరకు తగ్గింపు. CNG వేరియంట్‌పై మరింత ఆదా చేసుకోవచ్చు.
మారుతి స్విఫ్ట్: రూ. 35,000 వరకు తగ్గింపు. కొత్త స్విఫ్ట్ CNGపై రూ. 15,000 వరకు తగ్గింపు.
మారుతి డిజైర్: ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ. 40,000, మాన్యువల్ వేరియంట్‌పై రూ. 25,000 వరకు తగ్గింపు.
మారుతి ఆల్టో K10: రూ. 35,000 నుండి రూ. 52,000 వరకు తగ్గింపు.
మారుతి S-ప్రెస్సో: ఏఎంటీ గేర్‌బాక్స్ వేరియంట్‌పై రూ. 55,000 వరకు తగ్గింపు.
మారుతి సెలెరియో: ఖరీదైన వేరియంట్‌పై రూ. 55,000 వరకు తగ్గింపు.
ఎందుకు మారుతీ కార్లు (Maruti Cars)కొనాలి అంటే … హ్యాచ్‌బ్యాక్‌లు నుండి SUVల వరకు వివిధ రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మారుతి కార్లు (Maruti Cars) తమ విశ్వసనీయతకు ప్రసిద్ధి. ఈ కార్లలో మంచి మైలేజ్ ఇస్తుంది.అలాగే మీరు భవిష్యత్తులో కారును మార్చాలనుకుంటే మంచి ధర కూడా లభిస్తుంది.అలాగే దేశవ్యాప్తంగా మారుతీ సర్వీస్ సెంటర్‌లు (Maruti Service Centers)ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే దగ్గరి మారుతి షోరూంలోకి వెళ్లి ఈ ఆఫర్‌లను పొందండి మీరు కూడా.