Flipkart: ప్రస్తుతం ప్రతి ఒకరు కూడా షాపింగ్ చేయాలంటే ఆన్‌లైన్‌లో ఎక్కువగా చూస్తున్నారు. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజాలైనా ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (amazon)వంటి కంపెనీలు వినియోగదారుల కోసం అనేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకోని వాస్తు ఉంటారు. ఇక ఎక్కువగా పండగలు, ఇతర సమయాల్లో రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
ఇక ప్రతి ఏడాది అంటే ఫ్లిప్‌కార్టు భారీ సేల్ నిర్వహిస్తుంటుంది. ఆ సేల్ ఏ బిగ్ బిలియన్ డేస్ సేల్ (big billion sale). ఇందులో ఎక్కువ మంది వినియోగదారుల దృష్టి స్మార్ట్‌ఫోన్‌లపైనే ఉండడమే మనకు అందరికి తెలిసిన విషయమే . అందు కొరకే ప్లాట్‌ఫారమ్ మొబైల్ పరికరాలపై అద్భుతమైన ఆఫర్‌లను (offers) ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సేల్ దాదాపు వారం పాటు ఉంటుంది. అయితే ఈ సేల్అ క్టోబర్ 8 నుండి ప్రారంభమై అక్టోబర్ 15, 2024 వరకు కొనసాగే అవకాశం ఉండవచ్చు.
అయితే బిగ్ బిలియన్ డే సేల్ (Sale) ముగిసిన వెంటనే మీరు కొన్ని రోజుల తర్వాత రెండవ సేల్ ప్రారంభమవుతుంది. ఇందులో కూడా భారీ ప్రయోజనాలే ఉంటాయి. బిలియన్ సేల్‌ను సద్వినియోగం చేసుకోలేని వారు తదుపరి రాబోయే సేల్‌లో ప్రయోజనం పొందేందుకు సిద్ధంగా ఉండవచ్చు. ఈ సేల్ 16 అక్టోబర్ 2024 నుండి ప్రారంభమై 20 అక్టోబర్ 2024 వరకు ఉంటుంది సేల్ .ఈ సేల్‌లో మీరు విస్తృత శ్రేణిలో డిస్కౌంట్ల ప్రయోజనాన్ని మనం పొందవచ్చు. ఈ సేల్ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు,(Goods and clothes) ఇలా ఒక్కటేమిటి మరెన్నో లభిస్తాయి.
అలాగే ఈ సేల్‌లో దాదాపు అన్ని ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు , బ్యాంక్ డిస్కౌంట్‌ల ప్రయోజనాన్ని కూడా కస్టమర్స్ పొందవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ స్థితిపై ఆధారపడి ఉండటంతో పాటు, ఫోన్ మోడల్, పనితీరు, ఇంకా అన్ని రకాలుగా తనిఖీ కూడా నిర్వహిస్తారు.