Shoes Offers: ప్రస్తుత రోజులలో ఈ-కామర్స్ ప్లాట్ ఫాంలు (E-commerce platform) వచ్చాక, ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేయడం చాల ఈజీ అయ్యిపోయింది. కేవలం నిమిషాల్లోనే మనకు నచ్చిన, జనం మెచ్చిన ఉత్పత్తులను చాల ఈజీగా కొనుగోలు చేసుకోవచ్చు. అది కూడా మనకు అనువైన రేట్ లలోనే లభిస్తాయి. ఇక ముఖ్యంగా పండుగల సీజన్ మరీ దసరా దీపావళి సమయంలో ఈ ప్లాట్ ఫాంలపై అద్భుతమైన డీల్స్ , ఆఫర్స్ (Deals, Offers)కస్టమర్లు కోసం అందుబాటులో ఉంటాయి. ఈ తరుణంలో ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అయినా అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తుంది. ఈ సేల్ లో భాగంగా అన్ని రకాల వస్తువులపై అద్భుతమైన డీల్స్ ఉన్నాయి. వాటిల్లో మనం రోజూ ఉపయోగించే చెప్పుల నుంచి గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు అన్నీ రకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే టాప్ బ్రాండ్ల షూస్ పై కూడా అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి. వీటి సాయంతో బెస్ట్ బ్రాండ్ షూస్ ను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. అవి ఏమిటంటే..
ఈ లిస్ట్ లో ముందు వుడ్ ల్యాండ్ మెన్స్ లెదర్ స్నీకర్ (Woodland Men’s Leather Sneaker).. ఈ బ్రాండ్ షూస్ పై అమెజాన్ సేల్లో ఏకంగా 50శాతం డిస్కౌంట్ ఉంది. హ్యాండ్ మేడ్ లేస్ అప్ క్లోజర్ టైప్ లో ఇవి ఏ సందర్భానికైనా సరైన ఎంపిక. విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. బ్రౌన్, ఆలివ్ గ్రీన్ వంటివి ఉన్నాయి. ఈ బ్రాండ్ షూస్ ధర రూ. 19,47గా ఉంది.
అలాగే ఈ లిస్ట్ లో పూమా మెన్స్ స్నాచ్ వీ2 స్నీకర్ (Puma Men’s Snatch V2 Sneaker).. ఈ టాప్ బ్రాండ్ కు చెందిన స్నీకర్స్ పై కూడా దాదాపు 48శాతం డిస్కౌంట్ అమెజాన్ కస్టమర్లు ఇస్తుంది. ఇవి క్యాజువల్ గా వాడుకోడానికి చాల మంచి ఎంపిక. ఈ షూస్ పైన నెట్ వంటి వెంటిలేషన్ మంచి కంఫర్ట్ ను అందిస్తాయి. ఫ్లెక్సీబులిటీని అందిస్తాయి. పూమా మెన్స్ స్నాచ్ వీ2 స్నీకర్ షూస్ ధర రూ. 1,719గా ఉంది.
అలాగే ఈ లిస్టులో అడిడాస్ మెన్స్ కోరన్ అవంట్ ఎం రన్నింగ్ షూ, అలెన్ కూపర్ 1156 మెన్స్ బఫ్ స్యూడే లెదర్, రెడ్ చెఫ్ జెన్యూన్ లెదర్ క్లాసిక్ ఫార్మల్ షూస్ కూడా ఉన్నాయి. ఇవి అన్ని కూడా 3000 లోపే మనకి అందుబాటులో ఉంచింది అమెజాన్ .