Ambati Song Release : అంబటిగురువయ్య పదవవర్ధంతి సందర్భంగా “గురువయ్యా నాన్నా” పాట విడుదల
:Ambati Song Release: ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: నల్లగొండకు చెందిన ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమగా యకుడు అంబటి వెంకన్న తన తండ్రి గురువయ్యని స్మరిం చుకుంటూ గురువయ్య పదవ వర్ధంతి సంద ర్భంగా బుధ వారం "గురువయ్యా నాన్న" అనే పాటను విడుదల చేశారు. ప్ర ముఖ విమర్శకులు, తెలంగాణ చ రిత్రకారుడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ambati songs అని యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు...