Asha Bhosle Death : బిగ్ బ్రేకింగ్, మూగబోయిన గానకోకిల, దశాబ్దాల పాటు మంత్రముగ్ధులను చేసిన ఆశాభోస్లే అస్తమయం

Asha Bhosle Death : ప్రజా దీవెన, ముంబై: భారత సంగీ త ప్రపంచాన్ని దశాబ్దాల పాటు మంత్ర ముగ్ధులను చేసిన గానకోకిల ఆశాభోస్లే(Asha Bhosle)గళం మూగబోయిం ది. ఇప్పటికైతే నిశ్శబ్దమైంది కానీ ఆమె స్వరంమాత్రం కాలా న్నీ దాటి మార్మోగుతూనే ఉంటుందనడoలో ఎటువంటి సం దేహం లేదు. ఆదివారo ముంబైలో ని బ్రీచ్ క్యాండీ ఆసుప త్రి వెలుపల ఒక వార్త దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 92 ఏళ్ల వయస్సులో ఆశా భోస్లే భౌతికంగా మన మధ్య లేక పో యినా,...