Big Breaking News : ప్రజా దీవెన, బెంగళూరు: బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావు నేరాన్ని అంగీక రించారు. దుబాయ్, యూరప్, అమెరికా దేశాలకు ప్రయాణిం చినట్లు, 17 బంగారం బిస్కెట్లు కొన్నట్లు ఆమె డీఆస్ఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో పే ర్కొ న్నారు.
ఇటీవల బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్ర యంలో రన్యారావును అదుపు లోకి తీసు కున్న అధికారులు ఆమె నుంచి రూ.12. 56కోట్ల విలువైన బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ఆమె నివాసంలో సోదారం నిర్వహించగా రూ.2.06కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67కోట్ల నగదు లభించినట్లు డీఆర్ఎ తెలిపింది. సటి రన్యా రావు డీజీపీ ర్యాంకు అధికారి రామచంద్రరావు కూతురని బెంగళూరు పోలీసులు తెలిపారు.